MP Kavitha said: “This event will see the participation of authors, poets and admirers of Telugu literature. We are proud to be hosting this event, and we will have a gathering of Telugu authors from across the world.”Nizamabad MP, K Kavitha on Thursday inaugurated the office set up for the World Telugu Conference at Ravindra Bharati.
రవీంద్ర భారతి ప్రాంగణంలో తెలుగు మహా సభల కార్యాలయాన్ని మంత్రి.కల్వకుంట్ల.కవిత ప్రాంభించారు ఈ సందర్బంగా,యంల్ఏ. రసమాయి బాలకిషన్,తెలుగు సాహిత్య అకాడమీ చేర్మన్ నందిని సిధా రెడ్డి,తెలంగాణ సలహాదారు రమణాచారి,సంస్కృతిక భాష సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు.., పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి.కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది అందులో భాగంగా తెలుగు మహా సభలు నిర్వహించుకోవటం సంతోషంగా వుంది.,రెండు రాష్ట్రలలో వున్న మేధావులు అందరు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి అందరికి అధికారికంగా ఆహ్వానాలు అందుతాయి.., మనం మన తెలుగు మహా సభలను విజయంవంతగా నిర్వహించుకుందాం అని పిలుపునిచ్చారు.